సంజివి గుట్ట పైన సక్కనైన దేవుడ అంటర
రండా యో బక్తులార రామదూత విలిసన అంటర
సంజివి గుట్ట పైన సక్కనైన దేవుడ అంటర
సంజివి గుట్ట పైన సక్కనైన దేవుడ అంటర
రండా యో బక్తులార రామదూత విలిసన అంటర
సంజివి గుట్ట పైన సక్కనైన దేవుడ అంటర
సంజివి గుట్ట పైన సక్కనైన దేవుడ అంటర
సంజివి గుట్ట పైన సక్కనైన దేవుడ అంటర
అంజన్న సంబరాలు అంతింతా గాద అంటా ఉండపైన అంజన్న జేయంతి పండుగ అంటా బక్తులు పాటలు బాడుతు పూజలేన్న జేసర అంటా
పాటల్లో స్వావి పాటల్లో మా పాటల్లో అంజన్న పరవసించి పోవునంటా రండయో బక్తులార కొండా గట్టుకోదాము
పాటల్లో అంజన్న పరవసించి పోవునంటా రండయో బక్తులార కొండా గట్టుకోదాము
పరవసించి పోవునంటా రండయో బక్తులార కొండా గట్టుకోదా గట్టుకోదా