తందనానా ఆహి తందనానా పురి తందనానా భళతందనానా
బ్రంహమోక్కటే పరబ్రంహమోక్కటే తందనానా ఆహి తందనానా పురి తందనానా భళతందనానా
కందువ గూఖీన ఆధికములిందు లేవు అందరికి శీకరే అంతరాత్మా
కందువ గూఖీన ఆధికములిందు లేవు అందరికి శీకరే అంతరాత్మా
ఇందులో జంతుకుల మివ్తానోకటే ఆందరికి శ్రిహరే అంతరాత్మా
తందనానా ఆహి తందనానా పులి తందనానా భళా తందనానా
భళా తందనానా
నిందారా రాజు నిత్రించు నిత్రయు నోకటే
అండనే బంటు నిత్రా అదియు నోకటే
మెండాయిన బ్రామ్భనుడు మెట్టు భూమి ఒకటే
చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే
తందనానా ఆహి తందనానా పురి తందనానా భళతందనానా
కడగి ఏనుగు మీద కాయు ఎందు కటే
పుడమి శునకము మీద ఉలయు ఎందు కటే
కడు పున్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రి వేంకటే శ్వరు నామ ఒకటే
తందనానా ఆహి తందనానా పురి తందనానా భళతందనానా
బ్రంగమోక్కటే పరబ్రంగమోక్కటే తందనానా ఆహి తందనానా పురి తందనానా భళతందనానా