సేషా తల్పము నా చిలువందు స్వామి
కరున తోన బ్రోచేటి లక్షమి నర సిముడా సేషా తల్పము నా చిలువందు స్వామి
స్తమ్బా మందు ఉద్భవించిన వాడయా అను కొలువ భక్తులకు సర్వ సాక్షి
స్తంబా మందు ఉద్భవించిన వాడయా ఇన్ను కొలువ భక్తులకు సర్వ సాక్షి
విశ్వ పరిపాలా విభుదా సంస్తుత్యా దుష్ట సంహారములో తనకు సాటేది
సేశా తల్పమునా చెలువందు స్వామి
చెన్దనా సేవతోట్టి మి సేవలు చేతు మైయా ఆణందమ అంది మరి శాంతించూ స్వామి
చందనా సేవతోటి మీ సేవలు చేతు మైయా ఆనందా మంది మరి చాంతించు స్వామి
అండా జవాహనా దేవా శ్రీతా భక్తవరదా మధురపా లాలతోటి ని పూజా చేతు
నరా హరీ రూపమందు ప్రత్యక్షమైన వాడా హిరణ్యా కసిపుని హథ మార్చి నావు
రారారి రూప మందు ప్రత్యక్షామైన వాడా హిరన్యా కసిపుని హతమాచ్చినావా
పైకుంటా వాసదేవా అంబు జనాధా
పైకుంటా వాసదేవా అంబు జనాధా అనయంబు నిను కొలుతు దేవా దేవా
అనయంబు నిను కొలుతు దేవా దేవా సేషా తల్పమునా
పైకుంటా వాసదేవా అంబు నిను కొలుతు దేవా
పైకుంటా వాసదేవా నిను కొలుతు దేవా సేషా తల్పమునా
దేవా వాసదేవా కలిమలా నాశా నిను కొలుతు దేవా కలిమలా నాశా
పైకుంటా దేవా సేషా తల్పమునా
సురుచిరా హాసా వేదాంతా వేదురా పదునాలు గుభువనాలు పాలించు వాడనీవు
సేషా తల్పమునా చెలువందు స్వామి కరుణతోన ప్రోచేటి లక్షమి నర సిమ్ముడా
సేషా తల్పమునా చెలువందు స్వామి కరుణతోన ప్రోచేటి లక్షమి నర సిమ్ముడా